Author Archives: BRSpartyonline

రాహుల్‌వి పచ్చి అబద్ధాలు
తెలంగాణ పర్యటనలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నీ అసత్యాలు, అర్ధసత్యాలే మాట్లాడారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు విమర్శించారు. ఆయనకు తెలంగాణపై కనీస అవగాహన లేదని అన్నారు.

పోరు ఏకపక్షమే!
ఈ నెల 3న నిజామాబాద్ నగరంలో జరిగిన సీఎం కేసీఆర్ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ప్రజా ఆశీర్వాద సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి.. ఇందూరువాసులు తమ ఉద్యమ చైతన్యాన్ని చాటుకున్నారు.

రేపు టీఆర్‌ఎస్ కీలకభేటీ
వచ్చేవారంలో సీఎం కేసీఆర్ యాభైరోజులు వందసభలు ప్రారంభమయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌పై కసరత్తు చేస్తున్నారు.

మ్యానిఫెస్టివల్
2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలుచేయడంతోపాటు..అదనంగా కనీవినీ ఎరుగని ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి సుపరిపాలన అందించిన ఘనత సీఎం కేసీఆర్‌ది.







