Author Archives: BRSpartyonline

పాలమూరును సర్వనాశనం చేసిన పార్టీ కాంగ్రెస్
ఉమ్మడి పాలమూరు కరువుకు కాంగ్రెస్ పార్టీనే కారణమని కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే కరెంటు గోస తప్పదని, ఇందుకు మన పక్కనే ఉన్న కర్ణాటకే ప్రత్యక్ష ఉదాహరణ అని హెచ్చరించారు.

50 ఏండ్లలో కాంగ్రెస్ చేయలేనిది పదేండ్లలో చేసినం
‘బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎప్పుడన్నా తెలంగాణ జెండాను భుజానికి ఎత్తుకున్నారా? మనం ఎత్తుకున్నప్పుడల్లా కాల్చిచంపారు.. రాచి రంపాన పెట్టారు.








