Author Archives: BRSpartyonline

ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి
ఓటరు నమోదు, సవరణకు జనవరి 6వ తేదీ వరకు అవకాశం ఉన్నదని, రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్ నాయకులందరూ ఇందులో భాగస్వామ్యులు కావాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పిలుపునిచ్చారు.

కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వండి
తెలంగాణ సమాజానికి జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కోరారు.

ఫెడరల్ ఫ్రంట్‌దే కీలకపాత్ర
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేస్తున్న ప్రయత్నాలకు మంచి స్పందన లభిస్తున్నదని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు.

వడిగా అడుగులు
దేశంలో కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు లక్ష్యంగా చేస్తున్న ప్రయత్నాలను ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు ముమ్మరంచేశారు.

త్వరలోనే ఫ్రంట్
కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీల ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు తన మిషన్ అని, దీనిపై నిర్మాణాత్మక ప్రణాళికతో త్వరలో ప్రజల ముందుకు వస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

మాది ప్రత్యేక టీమ్
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు అవసరమని.. ఇందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.

Winning 16 MP seats next target : KTR
This will enable KCR to be in a position to call the shots in national politics, says TRS working president

పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల్లో మనదే విజయబావుటా
రాష్ట్రంలో త్వరలో జరుగబోయే పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయబావుటా ఎగురవేస్తుందని టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు.



