Author Archives: BRSpartyonline

గ్రామాభివృద్ధే దేశాభివృద్ధి

గ్రామాలు వేదికగానే ప్రగతి ప్రణాళికలు అమలుకావాలని.. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


ప్రగతిబాటలో తెలంగాణ విద్య

తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం ప్రగతిబాటలో ముందుకు సాగుతున్నది. నూతన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాలుగున్నరేండ్లలో ఊహించని విధంగా విద్యాభివృద్ధిలో పురోగతి సాధించింది.


రైతుబంధే పెద్ద పథకం

తెలంగాణ ప్రభుత్వం అమలుచేసిన రైతుబంధు చాలా పెద్ద పథకమని.. ఇది రైతులందరికీ వర్తిస్తున్నదని కేంద్ర వ్యవసాయశాఖ అదనపు కార్యదర్శి వసుధా మిశ్రా అన్నారు.


నరేగా నిధులతో పల్లె ప్రగతి

మహాత్మాగాంధి జాతీయ ఉపాధి హామీ పథకం(నరేగా) నిధులను సంపూర్ణంగా వినియోగించుకుని గ్రామాల్లో తెలంగాణకు హరితహారం, వైకుంఠధామాలు నిర్మించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.


అటవీశాఖకు కుదుపు

జంగల్ బచావో-జంగల్ బడావో నినాదంతో ఒకవైపు స్మగ్లర్లు, అటవీ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపుతూనే.. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు, సిబ్బందిపై బదిలీ వేటువేసింది.


కాళేశ్వరం చారిత్రాత్మకం

గోదావరి, కృష్ణానదులపై నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టుల పనులు శరవేగంగా సాగుతున్నాయని సిరిసిల్ల ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చెప్పారు.


నిధుల కొరతలేదు

ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, అద్భుత శిల్పకళానైపుణ్యంతో, ఆలయ ప్రాశస్థ్యం, వైభవం ప్రస్ఫుటమయ్యేలా యాదాద్రి పునరుద్ధరణ పనులు జరుగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులకు సూచించారు.


శాశ్వతంగా నిలిచిపోవాలి

యాదాద్రిపై విహంగవీక్షణం.. కొండపై రాజగోపురాలు, ప్రాకారాలు అణువణువూ పరిశీలన.. పనులు బాగా జరిగినచోట ప్రశంస.. జరుగనిచోట సుతిమెత్తగా మందలింపు..


యాదాద్రికి విశ్వఖ్యాతి

అద్భుత దివ్యక్షేత్రంగా యాదాద్రి ఆలయ విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయని, విశ్వఖ్యాతిని గడించేలా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉండబోతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.