Author Archives: BRSpartyonline

2 లక్షల కోట్ల బడ్జెట్!
రాబోయే 2019-2020 ఆర్థిక సంవత్సరం కోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.

KCR seeks financial freedom for States
Chief Minister K Chandrashekhar Rao said, in the context of development of States: “I feel that piecemeal and half-hearted measures taken so far will not suffice.”

తెలంగాణ ట్రెండ్‌సెట్టర్
అభివృద్ధిలో, ఆర్థిక నిర్వహణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిందని పదిహేనో ఆర్థిక సంఘం చైర్మన్ నందకిశోర్ సింగ్ ప్రశంసించారు.
కొలువుదీరిన కొత్త మంత్రులు
క్యాబినెట్‌ను విస్తరించాలన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయం మేరకు మంగళవారం మాఘ శుద్ధ పౌర్ణమి ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ పదిమందితో మంత్రులుగా ప్రమాణం చేయించారు.







