Author Archives: BRSpartyonline

కాంగ్రెస్ వచ్చేదిలేదు, సచ్చేదిలేదు..
బీఆర్‌ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని, ఈ ఎన్నికల్లో వెయ్యిశాతం తామే గెలుస్తున్నామని బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ కావాలా? 24 గంటల కరెంట్ కావాలా?
కాంగ్రెస్‌కు ఓటేస్తే ఆరు గ్యారెంటీలు కాదు.. ఆరు నెలలకు ఒకరు సీఎం కావడం ఖాయం.. ఐదేండ్లలో పది మంది సీఎంలు వస్తారని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.









