Author Archives: BRSpartyonline

సింహంలాంటి కేసీఆర్‌ కావాల్నా? సీల్డ్‌కవర్‌ సీఎం కావాల్నా?

సింహంలాంటి కేసీఆర్‌ కావాలో? సీల్డ్‌ కవర్‌లో వచ్చే సీఎం కావాలో తేల్చుకోవాలని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.


కాంగ్రెస్ ను నమ్మితే 3 గంటలే కరెంట్‌.. ఉన్న రైతుబంధు అవుట్‌

ప్రాణాలకు తెగించి కొట్లాడి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన బీఆర్‌ఎస్‌ను ప్రజలంతా గెలిపించాలని బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ కోరారు. కాంగ్రెస్‌కు అధికారమిస్తే చాలా ప్రమాదకరమని హెచ్చరించారు.


BRS Party Praja Ashirvada Sabha in Palakurthi