సమావేశానికి పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు హాజరయ్యారు. పార్టీ సభ్యత్వాలు, పార్టీ కమిటీలపై సమగ్ర చర్చ, సుమాలోచన, రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. జూన్ రెండు నుంచి నాలుగు వరకు మూడు రోజుల పాటు నిర్వహించాల్సిన ఉత్సవాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చర్చిస్తున్నారు.

