Tag Archives: TRS MP Kalvakuntla Kavitha

ప్రతి హామీ నెరవేరుస్తాం
ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తికాగానే ఉద్యోగులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను, వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు.

ఓర్వలేకే విపక్షాల ఆరోపణలు..
దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న టీఆర్ఎస్ పాలనను ఓర్వలేని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ఆగ్రహించారు ఎంపీ కవిత

ఒక్కటైన ఉపాధ్యాయులు
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఒకే గొడుగుకిందికి చేరారు. రెండు ప్రధాన ఉపాధ్యాయ సంఘాలు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (టీఆర్టీయూ), తెలంగాణ ప్రోగ్రెసివ్ ఉపాధ్యాయ సంఘం (టీపీఆర్టీయూ) విలీనమై ఒకే సంఘంగా ఏర్పాటై టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా పని చేసేందుకు నిర్ణయించాయి.

MP Kalvakuntla Kavitha appeal for rehabilitation of Kashmiri Pandits in Lok Sabha
https://youtu.be/yfAaoguR9GQ

