Tag Archives: Telangana Rashtra Samithi

పల్లె బతుకులకు భరోసా

ఇప్పుడా చీకట్లను చీల్చే సమయం వచ్చింది. ఆ దుఃఖం ఎడబాసే రోజొచ్చింది. తెలంగాణ వస్తే ఏమొస్తదని ఎగతాళి చేసిన నోళ్లకు కుట్లు పడ్డాయి.


జోరుగా టీఆర్‌ఎస్ సభ్యత్వ కార్యక్రమం

టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమం ఊపందుకున్నది.


సంక్షేమ తెలంగాణ దిశగా…..

పేదల సంక్షేమమే మాకు పరమావధి. ప్రజానుగుణంగా, పారదర్శకంగా పరిపాలన సాగించడానికి మా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. మాకు ప్రజలే ప్రభువులు.. వారికోసం పనిచేయడమే మా కర్తవ్యం.


జానపద పాట.. ఉద్యమ ఆట..ధూంధాం

ఇదో పాట పయనం.. పంట చేలల్లో గానమై.. పాట ఉరకలెత్తింది. జీతగాని గాయపడ్డ రాగమై.. ఉద్యమ కెరటమై దగాపడిన నేలమీద హోరెత్తింది.


అంగన్‌వాడీలకు వరాలు

గర్భిణులు, బాలింతలు, శిశువుల ఆరోగ్య రక్షణకు కృషిచేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వరాల జల్లు కురిపించారు.


CM KCR Tirupati Tour


Birthday Greetings to CM KCR


గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠం కావాలి

ఎన్నో ఏండ్లు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాజ్యంలో దుఃఖం అంతం కావాలని, పేదరికం పోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అకాంక్షించారు.


క‘న్నీళ్ల’పై కనికరం లేదా?

ఒక పద్ధతి ప్రకారంగా తెలంగాణ ప్రాజెక్టులకు ఆటంకాలు కల్పించేటువంటి చర్యలకు పాల్పడటం అత్యంత దుర్మార్గం,గర్హణీయం.