Tag Archives: Telangana Rashtra Samithi

వస్త్రనగరి వరంగల్

వరంగల్ సమీపంలోని దేవనూరులో దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.


ఉద్యోగులకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకిచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తుందని.. కొద్దిగా ఓపిక పట్టాలని రాష్ట్ర పంచాయతీ, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు.


రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తా

తెలంగాణ రాష్ట్ర సాధనలో తహసీల్దార్లు కీలక భూమిక పోషించారని, బంగారు తెలంగాణ సాధనలోనూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.


రాజధానికి రాచబాట

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలని కృతనిశ్చయంతో ఉన్న రాష్ట్రప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నది.


కబ్జాలపై కఠిన చట్టం

హైదరాబాద్ ఇట్లనె ఉంటె మనం బతకలేం. అందుకే ఈ మహా నగరాన్ని ఊహించనిరీతిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమైనయి.


విశ్వనగరానికి త్వరలో కార్యాచరణ

ఫలవంతమైన విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చి దిద్దుకుందామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.


KCR in Christmas Celebrations


అన్నిమతాలవారు కలిసుండాలి

రాష్ట్రంలోని అన్నిమతాలవారు శరీరంలోని భాగాలుగా కలిసికట్టుగా ఉండాలని, శాంతిసౌభాగ్యాలతో సుఖంగా జీవించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు.


విద్యుత్ ప్రాజెక్టుల వేగం పెంచండి

రాష్ట్రంలో విద్యుత్ కష్టాలను తీర్చేందుకు విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసేలా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కసరత్తు వేగవంతం చేశారు


క్రైస్తవభవన్‌కు శంకుస్థాపన

వచ్చే ఏడాది క్రిస్మస్ వేడుకలను క్రైస్తవభవన్‌లో నిర్వహించుకునేలా ప్రభుత్వం క్రైస్తవభవన్ నిర్మాణాన్ని పూర్తిచేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు.