Tag Archives: Telangana Rashtra Samithi

గుండె గుండెలో గులాబీ జెండా

ప్రపంచపటంలో తెలంగాణను సగౌరవంగా నిలుపుతున్న నిరంతర చైతన్యశీలి కేసిఆర్ గారి మార్గనిర్దేశనం, మనలో స్ఫూర్తిని నింపి, మనను నడిపించే ప్రగతిబాట కావాలి.


మళ్లీ గెలుపు మనదే

తన చివరి రక్తపు బొట్టునూ తెలంగాణ కోసమే అంకితం చేస్తానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా బంగారు తెలంగాణ సాధించేవరకు మడమ తిప్పబోనని స్పష్టంచేశారు.


దారులన్నీ ఓరుగల్లువైపే

దారులన్నీ అటే.. ఊరూరూ ఓరుగల్లుకే.. ప్రగతి నివేదన సభాప్రాంగణానికి చేరుకోవడానికి ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో వందలు… వేలు… లక్షలుగా జనం తరలివెళ్తున్నారు.


సమీక్ష కార్యదీక్ష

తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు నిలువెత్తు రూపంగా అవతరించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పదహారేండ్ల పండుగను ఘనంగా నిర్వహించుకోవడానికి సమాయత్తమయింది.


రైతే రాజు

తెలంగాణ ఉన్నన్ని రోజులు ఉచితంగా ఎరువులు వచ్చే ఏడాది నుంచి అమలు.. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం


రికార్డు సభ్యత్వాలు

టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వం 73 లక్షలు దాటింది. ఈ నెల 21న పార్టీ ప్లీనరీ నా టికి 75 లక్షలను దాటే అవకాశముందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.


మాది పేదల ప్రభుత్వం

పెన్షన్లు మొదలుకొని సన్నబియ్యం, కల్యాణలక్ష్మి వరకు పేదలకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్, ఇప్పుడు అమ్మఒడి పథకం కింద గర్భిణులకు రూ.12వేలతో పాటు పుట్టిన పిల్లలకు కిట్ కూడా అందజేస్తున్నారని తెలిపారు.