Tag Archives: Telangana Rashtra Samithi

నాడు అశోకుడు.. నేడు సీఎం కేసీఆర్
ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. సమగ్ర కుటుంబ సర్వే, మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ చరిత్ర సృష్టించాయి.

హరితహారంతో పూర్వవైభవం
హరితహారం కింద రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు బీసీ సంక్షేమం,అటవీ పర్యావరణ శాఖ మంత్రి జోగురామన్న తెలిపారు.

వచ్చే ఖరీఫ్‌లో 9గంటల పగలు కరెంటు
వచ్చే ఏడాది ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయ రంగానికి పగటిపూట తొమ్మిది గంటలు నిరంతర కరెంటు సరఫరాకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విద్యుత్ యంత్రాంగాన్ని ఆదేశించారు.

స్వర్ణతెలంగాణకు నాంది
తెలంగాణ పారిశ్రామిక స్వర్ణయుగానికి నాంది ప్రస్తావన జరిగింది. పారిశ్రామిక విధానం ప్రకటించిన తర్వాత మొదటిసారి 17 పరిశ్రమలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం సచివాలయంలో అనుమతి పత్రాలు అందించారు.

వరంగల్‌లో ఇస్పాత్ నిగమ్
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్) యూనిట్‌ను వరంగల్‌లో ప్రారంభించడానికి కేంద్ర ఉక్కుశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అంగీకరించారు.

జయశంకర్ స్ఫూర్తితో పనిచేస్తాం
తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి కృషిచేసిన ప్రొఫెసర్ జయశంకర్.. తెలంగాణ జాతి యావత్ కలకాలం గుర్తుంచుకునే మహోన్నత వ్యక్తి అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

ప్రజా ఉద్యమంలా హరితహారం
బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం తలపెట్టిన హరితహారం కార్యక్రమాన్ని హరిత ఉద్యమంగా మలచాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల కన్నీళ్ల నుంచి వచ్చింది.. వారి సంక్షేమానికి కట్టుబడి ఏడాదిలో అనేక కార్యక్రమాలు చేపట్టామని పంచాయతీరాజ్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు.


