Tag Archives: KCR

కేసీఆర్ ఏం చేశారు?

సమైక్యవాదులు లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు అనునిత్యం కేసీఆర్‌ను ఆడిపోసుకుంటుంటారు. టిజి వెంకటేశ్, శైలజానాథ్‌లూ కేసీఆర్‌నే దుయ్యబడుతుంటారు. దేవినేని ఉమ, పయ్యావుల కేశవ్‌లూ కేసీఆర్‌నే విమర్శిస్తుంటారు.


Telangana Vanta Varpu Programme