Tag Archives: IT Minister K. T. Rama Rao

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు
గోదావరి పుష్కరాల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కుంభమేళా తరహాలో పుష్కరాలు నిర్వహించాలని సోమవారం సచివాలయంలో జరిగిన క్యాబినెట్ సబ్‌కమిటీ సమావేశం నిర్ణయించింది.

ఇన్‌టేక్‌వెల్స్‌కు త్వరలో టెండర్లు
వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల వద్ద చేపట్టాలని నిర్ణయించిన ఇన్‌టేక్‌వెల్స్ నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలుస్తామని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు.

పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం
పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం స్వర్గధామమని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.

ఖమ్మం నుంచి సూర్యాపేటకు నాలుగు లేన్ల రోడ్డు
సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఏ రాష్ట్రంలో చేయనటువంటి వాటర్‌గ్రిడ్ పథకాన్ని ప్రభుత్వం సాహసంతో చేపడుతున్నది అని మంత్రి పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

జలహారంపై ప్రతివారం సమీక్ష
రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీరు, పంటలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు.

ఉపాధి హామీ పథకం ప్రజల హక్కు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో యుద్ధప్రాతిపదికన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు ఆదేశించారు.

మే చివరికి ఇన్‌టేక్ వెల్స్
వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న 15 ఇన్‌టేక్ వెల్‌ల నిర్మాణాలను ఈ ఏడాది మే చివరినాటికి పూర్తి చేయనున్నట్లు రాష్ట్ర గ్రామీణ నీటిపారుదలశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు.

పెట్టుబడులతో తరలిరండి
రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాలని ఫార్మా పారిశ్రామికవేత్తలకు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు.

స్టార్టప్‌ల కేంద్రంగా హైదరాబాద్
స్టార్టప్‌ల కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు.

టీ-హబ్‌కు నేడు శంకుస్థాపన
రాష్ట్రంలో ఐటీ రంగంలో పరిశోధనలు, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన టీ-హబ్ ఏర్పాటుకు శుక్రవారం రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి కే తారకరామారావు శంకుస్థాపన చేయనున్నారు.

