Tag Archives: Irrigation&Marketing minister Harish Rao

నారాయణఖేడ్ ఉప ఎన్నిక – టీఆర్‌ఎస్ గెలుపు వ్యూహం..!
నారాయణఖేడ్ ఉప ఎన్నిక ప్రచారానికి అధికార టీఆర్‌ఎస్ సర్వం సిద్ధం చేసుకుంటున్నది. మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో గెలుపు వ్యూహాలను రచిస్తున్నది.

పార్టీలకతీతంగా ప్రాంతాల అభివృద్ధి..
పార్టీలకు అతీతంగా అన్ని ప్రాంతాల్లో పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసమే టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

కోటి ఎకరాలకు సాగునీరు
రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు.

ఖేడ్‌కు గోదావరి జలాలు..
కాళేశ్వరం నుంచి గోదావరి జలాలను సింగూరుకు తరలించి నారాయణఖేడ్ దాహార్తిని తీర్చే దిశగా చర్యలు తీసుకుంటామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు చెప్పారు.

గ్రేటర్‌లోనూ ఓరుగల్లు ఫలితమే
గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లోనూ వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక ఫలితమే పునరావృతమవుతుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు.

మెట్ట ప్రాంతాల్లో నీళ్లు పారిస్తాం..
రాష్ట్రంలోని మెట్టప్రాంతాల్లో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిర్మించి సస్యశ్యామలం చేస్తామని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

కళాకారుడికి మద్దతు ఇవ్వండి
కళాకారులంతా పసునూరి దయాకర్‌ను గెలిపించాలి అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు.

ఈ ఎన్నికలు ఆత్మగౌరవానికి పరీక్ష..
వరంగల్ ఉప ఎన్నికలు ఆత్మగౌరవానికి ప్రతీకని పంచాయతీరాజ్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ అభివర్ణించారు.

స్థానికేతరులకు ఓట్లేస్తరా?
టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.


