Tag Archives: Huzurnagar TRS Public Meeting

కాంగ్రెస్‌కు ఓటేస్తే..దొంగలకు సద్ది
కాంగ్రెస్‌వాళ్లకు ఓటేస్తే దొంగలకు సద్దికడతారని టీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. రాయలసీమకు నీరు తీసుకెళ్తుంటే నల్లగొండ మంత్రులు సామంతుల్లా, సిపాయిల్లా ఉండిపోయారని ఆరోపించారు.

