Tag Archives: Bangaru Telangana

e-Panchayats will help people in daily life
The government has set all the 8,838 villages to go digital.

రాష్ట్ర వ్యవసాయానికి పునరుజ్జీవం
ఆరు దశాబ్దాలుగా సంక్షోభంలో చిక్కుకుపోయిన వ్యవసాయరంగం కొత్తపుంతలు తొక్కనున్నది.

పల్లె బతుకులకు భరోసా
ఇప్పుడా చీకట్లను చీల్చే సమయం వచ్చింది. ఆ దుఃఖం ఎడబాసే రోజొచ్చింది. తెలంగాణ వస్తే ఏమొస్తదని ఎగతాళి చేసిన నోళ్లకు కుట్లు పడ్డాయి.

సంక్షేమ తెలంగాణ దిశగా…..
పేదల సంక్షేమమే మాకు పరమావధి. ప్రజానుగుణంగా, పారదర్శకంగా పరిపాలన సాగించడానికి మా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. మాకు ప్రజలే ప్రభువులు.. వారికోసం పనిచేయడమే మా కర్తవ్యం.







