Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

అన్నదాతకు అండగా సర్కార్

అన్నదాతకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.


రైతుల అభ్యున్నతే లక్ష్యం

రైతు గౌరవంగా బతికేందుకు తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.


నేతన్నలకే ప్రభుత్వ ఆర్డర్లు

రాష్ట్రంలోని చేనేత కార్మికుల ఉత్పాదక సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకొనేందుకు వార్షిక ప్రణాళికను త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వుల రూపంలో ఇస్తుందని చేనేత,జౌళి, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు.


మొదటి ప్రాధాన్యం తాగునీటికే

నదీజలాల వినియోగంలో తాగునీటికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.


పల్లెల్లో ఇక రైతన్నల పాలన

ఇక పల్లెల్లో రైతన్నల పాలన మొదలవుతుందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రెండేండ్లలో తెలంగాణ రైతులే ధనవంతులుగా మారుతారని చెప్పారు. కోటి ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషిచేస్తున్నారు.


పత్తి, పెసర్లకు మద్దతు ధర ఇవ్వండి

పత్తి, పెసర్లకు మద్దతు ధర పెంచాలని కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, రాధామోహన్‌సింగ్‌లను రాష్ట్ర భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖల మంత్రి టీ హరీశ్‌రావు కోరారు.


ఇది తెలంగాణ కృషికి దక్కిన గౌరవం

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు గ్లోబల్ అగ్రికల్చర్ లీడర్‌షిప్-2017 అవార్డు రావడం తెలంగాణకు లభించిన గౌరవమని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.


స్టార్టప్‌లా రాష్ట్రాభివృద్ధి

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టాన్ని ఒక స్టార్టప్ కంపెనీలా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కే తారక రామారావు చెప్పారు.


పాతకు స్వస్తి.. కొత్తకు నాంది

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం పాత విధానాలకు స్వస్తి పలుకుతూ కొత్తకు నాంది కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభిలషించారు.


పకడ్బందీగా ప్రక్షాళన

భూమి రికార్డుల ప్రక్షాళన పకడ్బందీగా, అత్యంత పారదర్శకంగా జరుగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్షాళనలో ఏ ఒక్క రైతుకు ఎలాంటి హాని కలుగకూడదని స్పష్టంచేశారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.