Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.


టీబీజీకేఎస్ గెలుపు చారిత్రాత్మకం

సింగరేణి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ భారీ మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.


టీబీజీకేఎస్ ప్రభంజనం

తెలంగాణ అన్నం గిన్నె సింగరేణి కార్మికులు తమ ఇంటి సంఘానికి బ్రహ్మరథం పట్టారు. తెలంగాణ బొగ్గుగని సంఘం తిరుగులేని మెజార్టీతో మరోసారి గుర్తింపు హోదా ఖరారైంది.


కదంతొక్కిన టీబీజీకేఎస్

స్వరాష్ట్రంలో టీఆర్‌ఎస్ సర్కారు అండతో కార్మికుల సంక్షేమంకోసం టీబీజీకేఎస్ సాధించిన విజయాలను వివరిస్తూ మనసులను చూరగొన్నది.


పాలేరు గలగల

రాష్ట్రంలో కోటి ఎకరాల మాగాణికి సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా రేయింబవళ్లు పనిచేస్తున్నామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.


సింగరేణికి కేసీఆర్ రక్ష

తెలంగాణకు అన్నంగిన్నె లాంటి సింగరేణికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.


సింగరేణి వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తాం

సింగరేణిలో కారుణ్య నియామకాల కింద వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మరోసారి పునరుద్ఘాటించారు.


టీబీజీకేఎస్.. కార్మిక పక్షపాతి

టీబీజీకేఎస్ కార్మిక పక్షపాతి అని ఎంపీ కవిత స్పష్టం చేశారు.గత మూడేండ్లలో కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి ప్రకటించిన వరాలే ఇందుకు తార్కాణమని అన్నారు.


టీబీజీకేఎస్ ధూం ధాం

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సింగరేణిలో టీఆర్‌ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి మద్దతు గణనీయంగా పెరుగుతున్నది.


మిషన్ భగీరథ.. ఇంజినీరింగ్ అద్భుతం

రాష్ట్రంలో చేపట్టిన మిషన్ భగీరథ పథకం ఒక ఇంజినీరింగ్ అద్భుతమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభివర్ణించారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.