Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

రైతు సంక్షేమంలో రాష్ట్రందిక్సూచి

రైతు సంక్షేమ పథకాల అమలులో దేశానికి తెలంగాణ దిక్సూచిలా మారిందని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు.


రైతు సంక్షేమ రాజ్యం

ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రైతులకోసం అనేక సంక్షేమపథకాలను అమలుచేస్తున్న సీఎం కేసీఆర్ రైతుపక్షపాతిగా నిలిచారని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.


మా ప్రథమ ప్రాధాన్యం రైతులే

సమాజంలో రైతులు తలెత్తుకొని బతుకాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయమన్నారు. ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం రైతులేననని, అందుకే రైతు సంక్షేమానికి వేలకోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.


జనం గోడుపట్టని కాంగ్రెస్

ఉద్యమనేత సీఎం కేసీఆర్ నాయకత్వంలో మన రైతుల కష్టాలు తీర్చటం కోసం నకిరేకల్‌లో నిమ్మ, నల్లగొండలో బత్తాయి మార్కెట్లు ఏర్పాటు చేశామని మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు.


ఫలక్‌నుమాకు మెట్రో

‘మన నగరం’ కార్యక్రమంలో మంత్రి శ్రీ కే తారకరామారావు పాల్గొని నగరాభివృద్ధికి, ముఖ్యంగా ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పథకాలను వివరించారు.


రైతు ధీమాకోసమే బీమా

తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు, రైతుబీమా పథకాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని మున్సిపల్, ఐటీశాఖల మంత్రి శ్రీ కే తారకరామారావు అన్నారు.


పచ్చపచ్చగా పాలమూరు

సమైక్య పాలనలోని పెండింగ్ ప్రాజెక్టులు తెలంగాణ వచ్చాక రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చామని ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.


మరో ఆధునిక దేవాలయం

ప్రపంచంలోనే అత్యధిక సామర్థ్యం కలిగిన మోటర్లు, పంపులు, అతిపెద్ద జలాశయం, రిమోట్‌తో పనిచేసే మహాయంత్ర భూతాలు ఏర్పాటుచేస్తే అది మరో యాత్రాస్థలం కాక ఏమవుతుంది. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు యాత్రాస్థలి అయ్యింది.


రానున్నది నవశకం

విద్యారంగంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని, ప్రత్యేకించి పేద పిల్లలకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించడానికి ఏర్పాటుచేసిన రెసిడెన్షియల్ విద్యాసంస్థలను చాలా బాగా నిర్వహిస్తున్నామని సీఎం శ్రీ కేసీఆర్ తెలిపారు.


ప్రాజెక్టుల పరుగు

కాంగ్రెస్ హయాంలో నాడు పెండింగ్ ప్రాజెక్టులుగా ఉంటే..నేడు తెలంగాణ ప్రభుత్వ హయాంలో రన్నింగ్ ప్రాజెక్టులుగా మారాయన్నారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.