
ఎన్నికలు దగ్గరపడుతుండటంతో గులాబీ పార్టీ అభ్యర్థులు ప్ర చారంలో జోరు పెంచారు.

కుల, మత, ప్రాంతాలకతీతంగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధిచేశామని మంత్రి కే తారకరామారావు చెప్పారు.

హైదరాబాద్ స్టేట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో కలుపడంతో పచ్చగా పరిఢవిల్లిన పాలమూరు మాగాణాలు ఎడారులయ్యాయి.

ఆంధ్ర సీఎం చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టును కాంగ్రెస్ ఎన్నికల సభలో సోనియాగాంధీ చదివారని మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు.

మనమంతా హైదరాబాదీలమేనని, అందరం కలిసికట్టుగా ఉందామని రాష్ట్ర 2మంత్రి కే తారకరామారావు హైదరాబాద్‌లోని సీమాంధ్రులకు పిలుపునిచ్చారు.

యుద్ధంచేసి వలసాధిపత్యం నుంచి తెలంగాణ బయటపడిందని, మళ్లీ తెలంగాణ మీద వలస పెత్తనాన్ని రుద్దే ప్రయత్నంచేస్తున్నారని సీఎం కే చంద్రశేఖర్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.

సీఎం కేసీఆర్‌ను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యంలేకనే పార్టీలన్నీ ఒక్కటై పోటీకి దిగాయని రాష్ట్ర మంత్రి కే తారకరామారావు ఎద్దేవాచేశారు.

ఎన్ని కూటములు కట్టినా, ఎందరు పొత్తులు పెట్టుకున్నా.. తెలంగాణ రాష్ట్ర సమితి జైత్రయాత్ర కొనసాగుతుందని జాతీయసంస్థల సర్వేలు స్పష్టంచేస్తున్నాయి.

ప్రజలు గెలిచినదే నిజమైన ప్రజాస్వామ్యమవుతుందని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.

ప్రజలే తమకు బాసులు, అధిష్ఠానాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. చంద్రబాబు పచ్చి తెలంగాణ వ్యతిరేకి అని చెప్పారు.
Please contribute generously to the BRS Party.