Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

ఫెడరల్ ఫ్రంట్‌దే కీలకపాత్ర

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేస్తున్న ప్రయత్నాలకు మంచి స్పందన లభిస్తున్నదని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు.


వడిగా అడుగులు

దేశంలో కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు లక్ష్యంగా చేస్తున్న ప్రయత్నాలను ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు ముమ్మరంచేశారు.


త్వరలోనే ఫ్రంట్

కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీల ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు తన మిషన్ అని, దీనిపై నిర్మాణాత్మక ప్రణాళికతో త్వరలో ప్రజల ముందుకు వస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.


మాది ప్రత్యేక టీమ్

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు అవసరమని.. ఇందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.


Winning 16 MP seats next target : KTR

This will enable KCR to be in a position to call the shots in national politics, says TRS working president


పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల్లో మనదే విజయబావుటా

రాష్ట్రంలో త్వరలో జరుగబోయే పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయబావుటా ఎగురవేస్తుందని టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు.


TRS now a force to reckon : KTR

KTRTRS working president KT Rama Rao greeting people during a rally in Sircilla on Wednesday.


దేశానికే దిక్సూచి తెలంగాణ

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావాలంటే కాంగ్రెస్, బీజేపీ లేని తృతీయ ప్రత్యామ్నాయంతోనే సాధ్యమని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చెప్పారు.


పార్టీ పటిష్ఠతే లక్ష్యం

టీఆర్‌ఎస్‌ను మరింత పటిష్ఠపర్చడమే లక్ష్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నారు.


అజేయశక్తిగా టీఆర్‌ఎస్

తెలంగాణ ప్రజల ఆశీస్సులతో, అన్నివర్గాల ప్రజల మద్దతుతో టీఆర్‌ఎస్‌ను అజేయశక్తిగా మలుస్తానని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చెప్పారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.