Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

సత్తా చాటుతాం

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతం కావాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పిలుపునిచ్చారు.


వేగం పెంచండి

కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో వేగంపెంచాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు.


కొలువుదీరిన మన హైకోర్టు

తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియామకమైన తొట్టతిల్ భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్ మంగళవారం రాజ్‌భవన్‌లో ప్రమాణం స్వీకరించారు.


మార్చి 31 డెడ్‌లైన్

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పరిధిలోని బరాజ్‌లు, పంపుహౌజ్‌ల నిర్మాణపనులన్నీ మార్చి చివరినాటికే పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సాగునీటిశాఖ అధికారులు, వర్క్‌ఏజెన్సీలను ఆదేశించారు.


ఢిల్లీని శాసిద్దాం

ఢిల్లీ పెద్దలను యాచించడం కాకుండా శాసించేస్థాయిలో ఉండాలంటే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 16 స్థానాలను గెలువాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు.


చంద్రబాబు పరమ చెత్తనేత

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంత పరమ చెత్త నాయకుడు దేశంలో ఎవరూ లేరని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు.


సంక్రాంతి తర్వాత శంకుస్థాపనలు

టీఆర్‌ఎస్ పార్టీ నూతన జిల్లా కార్యాలయాలకు సంక్రాంతి పండుగ తర్వాత వరుసగా శంకుస్థాపనలు చేయనున్నట్టు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తెలిపారు.


కేసీఆర్ ఫెడరల్‌యాత్ర విజయవంతం

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఫెడరల్ ఫ్రంట్ పర్యటన విజయవంతమైంది.


ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి

ఓటరు నమోదు, సవరణకు జనవరి 6వ తేదీ వరకు అవకాశం ఉన్నదని, రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్ నాయకులందరూ ఇందులో భాగస్వామ్యులు కావాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పిలుపునిచ్చారు.


కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వండి

తెలంగాణ సమాజానికి జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కోరారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.