Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

టీఆర్‌ఎస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల

హైదరాబాద్ : టీఆర్‌ఎస్ అభ్యర్థుల రెండో జాబితాను ఆ పార్టీ అధినేత కేసీఆర్ విడుదల చేశారు. ఎనిమిది లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు.

లోక్‌సభ అభ్యర్థులు…

మహబూబ్‌నగర్ – జితేందర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ – మందా జగన్నాథం, వరంగల్ – కడియం శ్రీహరి, భువనగిరి – బూర నర్సయ్యగౌడ్, నల్లగొండ – పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కరీంనగర్ – బి.వినోద్‌కుమర్, సికింద్రాబాద్ – తూం భీంసేన్, చేవెళ్ల – కొండా విశ్వేశ్వరరెడ్డి.

అసెంబ్లీ అభ్యర్థులు…

* నిజామాబాద్ రూరల్ – బాజిరెడ్డి గోవర్దన్‌రెడ్డి * మల్కాజ్‌గిరి – చింతల కనకారెడ్డి * కోదాడ – కె. శశిధర్‌రెడ్డి * షాద్‌నగర్ – వై.అంజయ్యయాదవ్

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.