Tag Archives: Telangana Power Surplus

కరెంట్‌కోసం ధర్నాల్లేవ్
గత ప్రభుత్వాల పాలనలో ఎండాకాలం వచ్చిందనే నిత్యం కరెంటు కోసం విద్యుత్ సబ్స్టేషన్ల ముట్టడి, ధర్నాలు ఉండేవి. స్వరాష్ట్రలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రైతుల ఆందోళనలు అసలే లేవు: మంత్రి కేటీఆర్

బాబూ.. ఇప్పుడేమంటారు?
సమైక్యరాష్ట్రంలో వేసవిలో చీకట్లలో గడిపిన ప్రజలు, ఇప్పుడు విద్యుత్ వెలుగులు చూస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి కరెంట్ పోయే సమస్యే ఉండదు: మంత్రి హరీశ్‌రావు

