Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

Articles

గోస తీరింది.. బతుకు మారింది

సత్యాన్ని చూడగలిగేవారికైనా, సర్వే శాస్త్రీయంగా చేసేవారెవ్వరికైనా స్పష్టంగా వెల్లడయ్యే వాస్తవం ఏమంటే మళ్లీ బీఆర్‌ఎస్‌దే బ్రహ్మాండమైన విజయం అని.


కోడెగిత్త బీఆర్‌ఎస్‌.. తెలంగాణకు సాటెవరు? కేసీఆర్‌కు దీటెవరు?

అన్ని రంగాల్లో సమతౌల్య.. సమగ్ర.. సమీకృత, సమ్మిళిత అభివృద్ధి తెలంగాణ సాధిస్తున్నది. దేశంలో తెలంగాణకు సాటెవరు? కేసీఆర్‌కు దీటెవరు? అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ అన్నారు.


ఏమియ్యకుండ ఎట్లొస్తవ్‌?

మనది సమాఖ్య స్ఫూర్తి కలిగిన గణతంత్ర రాజ్యం. కానీ కేంద్రం పక్షపాతంతో తెలంగాణపై వివక్ష చూపిస్తున్నది. ఇదేమీ తనకు పట్టనట్లుగా రామగుండం వస్తున్న ప్రధాని మోదీ తెలంగాణకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదో సమాధానం చెప్పాకే రాష్ట్రంలో అడుగు పెట్టాలి.


మోదీ నిజ స్వరూపం ఇదీ.. యువతా మేలుకో!

నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత బీజేపీ ఏలుబడిలో దేశ భవిష్యత్తు ప్రమాదంలోకి నెట్టబడింది.


నై జవాన్‌.. నై కిసాన్‌!

నాలుగేండ్ల పాటు సైన్యంలో కాంట్రాక్టు పద్ధతిన పని చేయించుకొని విసిరికొట్టే దుర్మార్గ విధానం ‘అగ్నిపథ్‌’. ఇది అటు సైన్యానికీ, ఇటు యువతకూ అవమానం. యువత ఆగ్రహానికి బీజేపీ పాలిత రాష్ర్టాలు కూడా అట్టుడుకుతూ ఉంటే కేంద్ర పాలకులకు చీమకుట్టినట్టు కూడా లేదు. అందుకే యువత తిరుగుబాటును ప్రతిపక్షాల రాజకీయంగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నరు.


వర్తమాన చరిత్రహీనులు!

దేవుళ్లను, గ్రంథాలను అడ్డుపెట్టుకొని, కనీసం వాటిని చదువకనే, దేవుళ్ల బోధను ఆచరించకనే, వారి పేర నీచ రాజకీయాలు చేస్తుంటరు కొంతమంది. వీరు వర్తమానంలోని చరిత్రహీనులు. మరింత ప్రమాదమేమంటే.. బండరాయి లాంటి వీరు తాము మునుగుతూ దేశాన్ని కూడా ముంచుతరు.


అభివృద్ధికి నడక నేర్పించాం..

పట్టుదలకు మరోపేరు కేసీఆర్‌.నిబద్ధతకు నిలువుటద్దం ఆయన. ప్రజలు కష్టాల్లో ఉన్నారంటే అందరికంటే ముందుండే వ్యక్తి కూడా ఆయనే. ప్రజలే ఆయన ఆస్తి. ప్రజల గుండెల్లో బంధువుగా ముద్రవేసుకొని.. పాలనలో దేశానికే మార్గదర్శకమవుతూ.. పరిపాలనాదక్షుడిగా నీరాజనాలు అందుకుంటున్న నేత కేసీఆర్‌. ఉద్యమ నాయకుడే సంక్షేమ సారథిగా ఉంటే రాష్ట్రం ఎలా వెలుగొందు తుందో నిదర్శనంగా ఉన్నది ఎనిమిదేండ్ల తెలంగాణ.


ఎక్కడికీ పయనం.. ఎక్కడికీ పతనం!

గతంలో రాజకీయం ఆయా మతాలను అనుసరించే వ్యక్తుల విశ్వాసాలను కాపాడేది. కానీ నేటి బీజేపీ.. మతమే తమ రాజకీయాన్ని కాపాడగలుగుతుందని విశ్వసిస్తున్నది.


రాజ్‌భవన్‌ రాజకీయ వేదిక కారాదు!

రాజ్‌భవన్‌ వేదికగా రాజకీయాలు జరుగుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ వ్యవహారాల మంత్రిగా కొన్ని విషయాలు తెలియజేయాల్సిన అవసరమున్నది.


తెలంగాణ ధాన్యం కొనరెట్ల..?

హత్యల దిశగా తోసిన పాపం గత పాలకులది. రైతులకు అండగా నిలిచి, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించి సాగువైపు మళ్లించిన ఘనత కేసీఆర్‌ది.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.