Author Archives: BRSpartyonline

ఊరూరూ మారాలె
రాష్ట్రంలో ప్రతి ఊరూ ప్రగతిబాటన పయనించాలని, అద్భుతమైన మార్పు రావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. గ్రామాలు, పట్టణాల సమగ్ర వికాసమే లక్ష్యంగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు.

తెలంగాణపై కేంద్రం అక్కసు
త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణకు బీజేపీ చేసిందేమిటని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. ఏడేండ్లుగా తెలంగాణ ప్రజల నుంచి తీసుకోవడమే తప్ప.. నయాపైసా ఇచ్చింది లేదని మండిపడ్డారు.

ఇది రైతు రాజ్యం
తెలంగాణ రైతు రాజ్యమని, ఇక్కడ రైతు కేంద్రంగా అమలవుతున్న పథకాలే అందుకు నిదర్శమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

ఏదీ భరోసా?
కరోనా సంక్షోభ సమయంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సహాయం అందించడానికి కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్భర్ సహాయ ప్యాకేజీ ఎలాంటి భరోసాను ఇవ్వలేకపోతున్నదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.






